ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు....

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు....

ప్రజాస్వరం : మెదక్, మే 12 : 

 

హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్ పట్టణం జమ్మికుంట కాలనీ లోని స్థానిక హనుమాన్ ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని సుందరంగా అలంకరించి, శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

Latest News

రోడ్డెక్కిన రైతులు.... రోడ్డెక్కిన రైతులు....
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..  లారీలు పంపాలని రైతుల డిమాండ్...   ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 :  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి        మెదక్ జిల్లా చేగుంట మండలం...
దొంగగా మారిన బ్యాంకు మేనేజర్ ....
తూప్రాన్ సిఐగా వెంకట్రాజ్ గౌడ్ ....
విద్యార్థుల్లో క్రమశిక్షణ – సంస్కారం పెంపొందించాలి....
నిరక్షరాస్యత నిర్మూలన అమ్మకు అక్షరమాల ...
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు....
ఘనంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలు ....