సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...

డి ఏ ఓ దేవా కుమార్...

సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...

ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 :

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారిణి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ హాజరై రైతు నేస్తం కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల గురించి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. సబ్సిడీలో పచ్చి రొట్టఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో టెక్ యాదగిరి , ఏఈఓ లు నరేందర్, సచిన్ లతో పాటు రైతులు పాల్గొన్నారు.

Latest News

సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి... సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ...
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...
మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... 
ఆన్‌లైన్ ఔషధ విక్రయాల కు నిరసనగామే 20న మెడికల్ షాప్ లు బంద్..
ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి....