జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హాజరైన మాద్రి పృథ్వీరాజ్

జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హాజరైన మాద్రి పృథ్వీరాజ్

 

పటాన్ చెరు, జనవరి 04 (ప్రజా స్వరం)

జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మాద్రి పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణను పెంపొందించే ఉత్తమ క్రీడ అని పేర్కొన్నారు.
యువత క్రీడల వైపు మరింతగా దృష్టి సారించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువ ప్రతిభను వెలికి తీసి, భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..