రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్న శంకరంపేట విద్యార్థి...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట , నవంబర్ 6 ( ప్రజాస్వరం)
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో నిర్వహించిన 2025 రాష్ట్రస్థాయి కళాశాల పోటీలలో చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థిని ఆర్తి చంద్ర 9 వ తరగతి విజువల్స్ ఆర్ట్స్ టుడి ఏకో పెయింటింగ్ లో కన్సోలేషన్ బహుమతి సాధించింది ఈ సందర్భంగా విద్యార్థినిని మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవాణి,మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Latest News
18 Nov 2025 18:20:20
మేడ్చల్:(ప్రజా స్వరం) : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్


