అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక.
By Prajaswaram
On
...
మెదక్ నవంబర్ 13 (ప్రజా స్వరం)
రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ టోర్నెంట్ ప్రారంభం కానుంది. మెదక్ కు చెందిన గోదాల వరుణ్, రాహుల్ లు ఎంపికైన క్రీడాకారులు గురువారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ను కలిశారు. క్రీడాకారులకు టోర్నమెంట్ జెర్సీ నీ అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరి వెంట ఉమ్మడి జిల్లా ఎస్ జీ ఎఫ్ సెక్రెటరీ నాగరాజు, ప్రకాష్ తో పాటు అకాడమీ సబ్యులు చైతన్య, వినయ్ కుమార్ ఉన్నారు.
Latest News
18 Nov 2025 18:20:20
మేడ్చల్:(ప్రజా స్వరం) : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్


