అమీన్‌పూర్‌లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్

అమీన్‌పూర్‌లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్

అమీన్‌పూర్,జనవరి 02

(ప్రజా స్వరం)

Read More తూప్రాన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్‌పూర్ సర్కిల్‌లో నిర్వహిస్తున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేయోరావు, అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ పర్యటించారు.

Read More జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

బిరంగూడ, అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని పార్కుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పార్కులు, ఖాళీ స్థలాల్లో మరిన్ని చెట్లు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.

Read More వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

ఈ కార్యక్రమంలో DEE వెంకటరమణ, ఆఫీస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి....