మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష

మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష

వర్షాలు కురుస్తున్నాయి మొక్కలు నాటండి

మనోహరబాద్ (ప్రజాస్వరం ) : 

Read More వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు

 వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కేటాయించిన లక్ష్యాలను ఛేదించేందుకు కృషి చేయాలని డిఆర్డిఓ  శ్రీనివాసరావు ఆదేశించారు. మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున  వనమహోత్సవం నిర్వహించాలాన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలపై దృష్టి పెట్టాలని గ్రామాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎం పి ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో ఆదినారాయణ లతోపాటు ఆయా ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Read More ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు