బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
By Prajaswaram
On
మనోహరబాద్ ప్రజాస్వరం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో గల శ్రీశ్రీశ్రీ వనదుర్గ కాలకంటి బంగారమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ రహదారి 44 కు ఆనుకొని ఉన్న అమ్మవారికి హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు భారీ సంఖ్యలో భక్తులు ఉండడంతో అమ్మవారిని దర్శించుకున్నారు.
Read More హరీష్ రావును పరామర్శించిన మాజీ డిజిపి
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


