చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి



హైదరాబాద్, నవంబర్ 3  (ప్రజాస్వరం) :

Read More బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి....


చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

Read More రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు గా పెంటాగౌడ్