ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 

ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 

ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
వికారాబాద్, నవంబర్ 3(ప్రజాస్వరం): అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసం పెద్ద జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, అర్చకులు శేషగిరి చార్యులు చేతుల మీదుగా నిర్వహించినట్లు కార్యనిర్వాహణాధికారి నరేందర్ తెలిపారు.

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి