కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
By Prajaswaram
On
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
రామాయంపేట. 04.( ప్రజా సర్వం)
Read More హరీష్ రావును పరామర్శించిన మాజీ డిజిపి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు పరామర్శించారు. హలవత్ ప్రకాష్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు. ప్రకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యకర్తల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి చౌదరి సుప్రభాతం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేమి యాదగిరి,మాజీ ఎంపీటీసీ నాగులు, పాండు నాయక్, దుర్గా నాయక్, హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


