తూప్రాన్ , మనోహరబాద్ తహసిల్దార్లు బదిలీ...

తూప్రాన్ , మనోహరబాద్ తహసిల్దార్లు బదిలీ...

తూప్రాన్ , మనోహరబాద్ తహసిల్దార్లు బదిలీ...

తూప్రాన్  / మనోహరబాద్ (ప్రజాస్వరం) : 

Read More సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే

తూప్రాన్, మనోహరబాద్ మండలాల తహసిల్దార్లు బుధవారం బదిలీ అయ్యారు.మనోహరబాద్ తహసిల్దార్ గా ఉన్న చంద్ర శేఖర్ రెడ్డి బదిలీ పై  తూప్రాన్ కి వెళ్లగా కౌడిపల్లి తహసిల్దార్ ఆంజనేయులు మనోహరబాద్ తహసిల్దార్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

Read More మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట