నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు
మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా నాచారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు
వర్గల్ సెప్టెంబర్ 02 (ప్రజాస్వరం).
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హన్మంతరావు ,నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాచారం దేవాలయం అభివృద్ధి చెందటానికి కృషి చేస్తానని మైనంపల్లి హన్మంతరావు హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో మెదక్ డిసిసి ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మైన్ సుహాసిని రెడ్డి ,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండారు శ్రీకాంత్ రావు,చిట్కుల మహిపాల్ రెడ్డి ,నాయిని యాదగిరి,సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్ సి సెల్ అధక్షుడు విజయ్ కుమార్,బంగారు రెడ్డి,హన్మంత రెడ్డి,శశిభూషణ్ రెడ్డి,గడ్డి వెంకటేష్ యాదవ్,నాచారం డైరెక్టర్లు సంతోష్ పంతులు,శ్రీనివాస్,వర్గల్ మండల కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య,సుల్తాన్ భాయ్,బిట్ల నవీన్,పిట్ల కృష్ణ,వెంకటేష్,శ్రీకాంత్,మహబూబ్,సాయికుమార్ ,భాస్కర్,భాను,నితిన్ రెడ్డి,నవీన్ తదితరులు పాల్గొన్నారు


