యూరియా దాచిపెడితే చర్యలు తప్పవు 

యూరియా దాచిపెడితే చర్యలు తప్పవు 

యూరియా దాచిపెడితే చర్యలు తప్పవు 

సిద్దిపేట, ( ప్రజాస్వరం)  : 

Read More రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : మంత్రి వివేక్ వెంకటస్వామి

పౌల్ట్రీ ఫామ్ లలో ఫర్టిలైజర్ షాపులలో  అక్రమంగా యూరియా దాచిపెట్టి  రైతులకు మరియు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తే తప్పవని అధికారులు వెల్లడించారు.  నమ్మదగిన సమాచారంపై  టాస్క్ ఫోర్స్  ఇన్స్పెక్టర్ రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీధర్, కొండపాక మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ సంయుక్తంగా పొన్నాల గ్రామ శివారులో ఉన్న అశోక్ లేలాండ్ సర్వీసింగ్ సెంటర్, పటేల్ డైరీ ఫార్మ్ కృష్ణ సాగర్, ఫర్టిలైజర్ షాప్ దుద్దెడ, రైస్ మిల్ బందారం, పైప్స్ ఫ్యాక్టరీ అంకిరెడ్డిపల్లి, తదితర అనుమానిత ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పై  అధికారులు మాట్లాడుతూ. యూరియాను దాచిపెట్టి, బ్లాక్ మార్కెట్ చేసిన, అక్రమంగా ఫార్మస్ లల్లో దాచిపెట్టిన, మరియు యూరియా విషయంలోఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన వారిపై  చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Read More కాచి చల్లారిన నీటిని త్రాగాలి : సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హేమావతి

Latest News

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు  నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు   మేడ్చల్ ( ప్రజాస్వరం ) :  బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో
కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు