రాకపోకలు బంద్

రాకపోకలు బంద్

తండా కు రాకపోక లు బంద్... 
బ్రిడ్జ్ నిర్మించాలని తండా వాసుల విజ్ఞప్తి... 
ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి.... 

మెదక్ జూలై 23 (ప్రజా స్వరం)

Read More దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్

గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తాండ కు వెళ్లే వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ధూప్ సింగ్ తండా నుండి వేరే ఊర్లకు తండా కు రాకపోకలు నిలిచిపోయాయి. 2021 గత ప్రభుత్వ హాయంలో 3 కోట్ల వ్యయం తో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను గుత్తేదారులు మధ్యలోనే వదిలి వేయడం జరిగింది. అధికారులు గుత్తేదారులకు నోటీసులు అందించినప్పటికి స్పందన లేకుండా పోయింది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు తండా వాసులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదని స్థానిక తండా వాసులు పేర్కొంటున్నారు. ఈ తండా పరిస్థితి ప్రతి వాన కాలం ఇదే తరహాలో రాకపోకలు నిలిచిపోతున్నాయని అక్కడి వారు తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read More యూరియా దాచిపెడితే చర్యలు తప్పవు 

Latest News

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు  నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు   మేడ్చల్ ( ప్రజాస్వరం ) :  బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో
కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు