తహసీల్దార్ ను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు
By Prajaswaram
On
మేడ్చల్ తహసీల్దార్ వి భూపాల్ ను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్. (ప్రజాస్వరం) :
మేడ్చల్ మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వి.భూపాల్ ను కాంగ్రెస్ నాయకులు . మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారామణ,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,పెంజర్ల స్వామి యాదవ్,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్నగారి సంతోష్ గౌడ్*,దండు (శ్రీకాంత్ చింటు),పత్తి శంకర్ మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
10 Jul 2025 22:01:45
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లిహైదరాబాద్, (ప్రజాస్వరం ) : తండ్రిని హత్య చేసిన అమానుష ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్...