తూప్రాన్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం...

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి..

తూప్రాన్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం...

తూప్రాన్ జనవరి 21 (ప్రజాస్వరం) :

పూర్ణరాజ్ గౌడ్ ప్రతినిధి

 

తూప్రాన్ మున్సిపాలిటీ మెజార్టీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంటుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.. బుధవారం తూప్రాన్ లో గడపగడపకు కాంగ్రెస్ ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో తూప్రాన్ లోని 16 వార్డులలో జిల్లా అధ్యక్షురాలు అంక్షా రెడ్డి ఇంచార్జ్ నర్సారెడ్డి రాష్ట్ర నాయకులు ఎలక్షన్ రెడ్డి తో కలసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు 3. 4.5. 6.12. 13. 14. 16.వార్డులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో డీజే సౌండ్లతో భారీ ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నా కౌన్సిలర్ లు అందరు చైర్మన్ పదవి అభ్యర్థులే హైకామాండ్ ఏ అభ్యర్థి పేరు చైర్మన్ అనేది నిర్ణయం తీసుకొని చెప్తాము అన్నారు గజ్వేల్ ఎమ్మెల్యే గా గెలిచి 12 సంవత్సరాలనుండి తూప్రాన్ కు ఒక్కసారి వచ్చారాని బి ఆర్ ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం లోనే కలహాలు తో ఇక్కిరిబిక్కిరి అవుతున్నారు అని ఆయన అన్నారు ఫామ్ హౌస్ నుండి రాని కేసీఆర్ దుకాణం మూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మామిండ్ల కృష్ణ కొడిప్యాక నారాయణ గుప్తా నందాల శ్రీనివాస్ దుర్గం నాగేష్ దీపక్ రెడ్డి చిన్న నాగరాజుగౌడ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Latest News

పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు.... పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
దౌల్తాబాద్, ఫిబ్రవరి 4 ( ప్రజాస్వరం): రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్...
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....
నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..
ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....
బాలాజీ నగర్ లో టైగర్ కారింగుల నర్సింగరావు గౌడ్ 27వ వర్ధంతి ...