తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపికైన వార్డ్ ఆఫీసర్ రాజుబాబు...
By Prajaswaram
On
మేడ్చల్, మార్చి 16 (ప్రజాస్వరం):
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6 వార్డు రాజబొల్లారం గ్రామానికి చెందిన పిల్లి బిక్షపతి & జయమ్మ ల కుమారుడు పిల్లి రాజుబాబు తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపిక అయ్యాడు. ఈ నెల 20 నుండి 25 వరకు ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు తరఫున ప్రతినిత్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా రాజబొల్లారం గ్రామానికి పేరు తీసుకువచ్చిన రాజుబాబును గ్రామస్తులు,నాయకులు అభినందించారు. ప్రస్తుతం రాజుబాబు CMC లో కుత్బుల్లాపూర్ జోన్ లోని మేడ్చల్ సర్కిల్ -60 లో వార్డ్ ఆఫీసర్ గా నిధులు నిర్వహిస్తున్నారు.
Latest News
19 Mar 2026 20:51:03
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత...


