తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....

తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....

తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) :

 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత రెండు సంవత్సరాలుగా ఆశ్రద్ద వహించి మెయింటనెయన్స్ లేక వెల వెల బోయిన ఐలాండ్ ను నూతన చైర్ పర్సన్ గా ఎన్నిక కాగానే వెంటనే పెయింటింగ్ చేయించి, మంచి పూల మొక్కలను నాటి విద్యుత్తు దీపాల వెలుగులు తో సుందరంగా తయారు చేసి ఈ రోజు సాయంత్రం పునః ప్రారంభం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బొంది రజిని రవీందర్ గౌడ్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి సమత కాశి రెడ్డి, కౌన్సిలర్లు సత్యలింగం, చెలిమేల రాములు, జైపాల్ నాయక్, ఐలేష్ యాదవ్, లక్ష్మి మల్లేష్, బొడ్డు రాధా కుమారి శ్రీనివాస్, మన్నే స్వామి, చందా అశోక్ తూప్రాన్ మున్సిపల్ ప్రజలు, బి. అర్. ఎస్ పార్టీ నాయకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం.... తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత...
వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....
6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....
తూప్రాన్ మున్సిపాలిటీలో 10 వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం..... 
తూప్రాన్ లో చలివేంద్రం ప్రారంభించిన డీసీఎం ఓనర్స్....
హాస్టల్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష: