తూప్రాన్ మున్సిపాలిటీలో 10 వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం.....
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీ లో పదో వార్డు బ్రాహ్మణపల్లి లో మున్సిపల్ ఎన్నకల సమయం లో హామీ మేరకు వాటర్ ఫిల్టర్ చెడిపోయి ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటర్ ఫిల్టర్ ను రిపేరు చేసి గురువారం ఉగాది పర్వదినాన వాటర్ ఫిల్టర్ బాగు చేసిన వాటర్ ఫిల్టర్ ను తూప్రాన్ మున్సిపాలిటీ చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్. పదో వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మునిరాతి లక్ష్మి మల్లేష్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెచ్చారు ఇచ్చిన హామీ నెరవేర్చడం తో బ్రాహ్మణ పల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి పదో వాడు టిఆర్ఎస్ అధ్యక్షులు బూరుగుల నాగేందర్ రెడ్డి బాబు గౌడ్ భాస్కర్ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ శివ నర్సింహులు మరియు మాజీ ఉప సర్పంచ్ గజం సులోచన సముద్రం యాదగిరి పచ్చిమట్ల అంజయ్య గౌడ్ ఒంటరి భూమి రెడ్డి ఒంటరి మహిపాల్ రెడ్డి గంగారం బాబు గంగారం నాగరాజు పచ్చిమట్ల రాజు గౌడ్ లచ్చగొని మహేష్ గౌడ్ గంగారం శివకుమార్ ముని రాతి రమేష్ గుర్రం యాదగిరి సాయిబాబు పచ్చిమట్ల మల్లేష్ గౌడ్ దిడిగా వీరేష్ ఆంజనేయులు పిట్ల నాగరాజ్ సంజీవరెడ్డి ఇప్పలపల్లి సదానందం ముని రాతి రాజు ముని రాతి సాయిరాం తూప్రాన్ బిక్షపతి గంగారం చిన్న కానుకుంట సుదర్శన్ శ్రీపాల్ రెడ్డి శ్యామ్ బద్రి జయపాల్ రెడ్డి కుమ్మరి గణేష్ కుమ్మరి చందు పచ్చిమట్ల మహేష్ గౌడ్ గ్రామ ప్రజలు మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొని ఉగాది సందర్భంగా వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు


