తూప్రాన్ లో చలివేంద్రం ప్రారంభించిన డీసీఎం ఓనర్స్....
By Prajaswaram
On
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాల ముందు చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బొంది రజనీ రవీందర్ గౌడ్ ఆయన మాట్లాడుతూ తూప్రాన్ లో గత 27 సంవత్సరాలుగా చలివేంద్రం నిర్వహిస్తున్న డీసీఎం ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కు పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఉగాది పర్వదినం రోజున పచ్చడి వితరణ చేస్తూ ఉగాది నుండి మిర్గం వరకు బాటసారిలకు మినరల్ నీటిని అందజేస్తూ సేవా కార్యక్రమంలో ముందున్నారు పట్టణానికి వచ్చిపోయే గ్రామాల నుండి వచ్చే ప్రజలకు తాగునీరు అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు ఈ కార్యక్రమంలో కొక్కొండ సమత కాశిరెడ్డి జైపాల్ నాయక్ యూనియన్ అధ్యక్షులు రేపల్లె యాదగిరి చెలిమెల జయరాములు ఫక్రుద్దీన్ రేపల్లె రాజు శ్రీనివాస్ కొత్తపల్లి నర్సింగ్ రావు రాము కమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
Latest News
19 Mar 2026 20:51:03
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత...


