ఓటర్ల దినోత్సవం భారీ చైతన్య ర్యాలీ ....

ఓటర్ల దినోత్సవం భారీ చైతన్య ర్యాలీ ....

మాసాయిపేట, జనవరి 25 (ప్రజాస్వరం):

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, దానిని ప్రతి పౌరుడు విధిగా వినియోగించుకోవాలని మాసాయిపేట తహసీల్దార్ జ్ఞాన జ్యోతి అన్నారు.

16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల నాయకులు, సర్పంచులు,విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు.

"ఓటు మన హక్కు - దేశానికి బలం" అనే నినాదాలతో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...