అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం...

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం...

 చిన్న శంకరంపేట జనవరి 23 ( ప్రజాస్వరం ):                         చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి కేంద్రంలో ఐదు అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన విద్యార్థులకు వసంత పంచమి పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో అక్షరాల దిద్దించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు పోగుల రాజు, స్వరూప, నవదీప్ రెడ్డి తోపాటు అంగన్వాడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...