వెంకటయ పల్లి ప్రకృతి వనం లో స్వచ్చ భరత్...

వెంకటయ పల్లి ప్రకృతి వనం లో స్వచ్చ భరత్...

తూప్రాన్ జనవరి 18 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

 తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ప్రకృతి వనంలో స్వచ్ఛభారత్ నిర్వహించిన గ్రామ యువకులు నూతన పాలకవర్గం ఏర్పాటయ్యాక గ్రామంలో ప్రతి ఆదివారం రెండు గంటలపాటు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ హరీష్ గౌడ్ తెలిపారు యువకులు స్వచందంగా ముందుకు వచ్చి గ్రామంలో ప్రతి ఆదివారం ఉదయం రెండు గంటలు ఊరికోసం శ్రమదానం చేయడాని యువత కు సర్పంచ్ హరీష్ గౌడ్ ధన్యవాదములు తెలిపారు