ఇస్లాంపూర్ రామప్ప దేవాలయంలో ఘనంగా రథోత్సవం హోమం...

ఇస్లాంపూర్ రామప్ప దేవాలయంలో ఘనంగా రథోత్సవం హోమం...

తూప్రాన్ జనవరి 17( ప్రజాస్వరం) :

 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ రామప్ప ఆలయంలో మూడో రోజు ఘన రథోత్సవం నిర్వహించారు

ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి సిద్దిపేటజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి హాజరయ్యారు 

తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులపాటు శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలను సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి మరియు పాలక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ పూజారి సలక అత్రేయ శర్మ మాట్లాడుతూ... స్వయం భూ రామలింగేశ్వర స్వామి మకర సంక్రాంతి పండగ జాతర ఘనంగా ఏర్పాట్లు చేసిన పాలక వర్గానికి పోలీస్ సిబ్బందికి గ్రామ యువకులు బాగా పని చేశారాని అందరికి బాగువంతుడు చల్లగా చూస్తారని ఆయన అన్నారు మూడు రోజులపాటు జాతర ఉత్సవాలను వైభవ్వేత్తంగా నిర్వహించారు మూడవరోజు శనివారం రథోత్సవం హోమం పూజా కార్యక్రమంలో భారీగా భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ రవీందర్ గుప్తా నారాయణ గుప్తా మామిళ్ళ కృష్ణ భాస్కర్ రెడ్డి భగవాన్ రెడ్డి జయరాంలు నవీన్ గౌడ్ లక్ష్మణ్ శ్రీరాంలు తిరుపతి రెడ్డి సురేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ రమేష్ ముదిరాజ్ మధు గౌడ్ గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు

Latest News