గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతం గుట్టపై రెండు చిరుతలు.....
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 19 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి మల్కాపూర్ వెళ్లే అటవీ ప్రాంతంలో గుండ్లపై రెండు చిరుతలు ఉన్నాయని గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు . రాత్రి సమయంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు ఏ మార్గం నుండి వచ్చి దాడి చేస్తాయని భయాందోళన గురవుతున్నారు బావల వద్ద ఉన్న పశువులపై దాడి చేస్తే నష్టపోతామని అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ చిరుతలను బోన్లు ఏర్పాటు చేసి పట్టుకెళ్లాలని రైతులు కోరుతున్నారు ఈ గుండ్లపై గతంలో చాలాసార్లు కనిపించాయని ఎన్నిసార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూప్రాన్ నుండి మల్కాపూర్ వెళ్లే దారిలో గుట్టులపై సంచరిస్తూ సేదా తీరుతున్నాయి
Latest News
31 Jan 2026 18:35:27
నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ) : మండల కేంద్రంలో నిర్మాణం లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం పై వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా...


