తూప్రాన్ మున్సిపాలిటీలో వార్డులలో బీఆర్ఎస్ జండా ఆవిష్కరణ....
తూప్రాన్ జనవరి 19 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీలో ని 16 వార్డులలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చెప్పటారు నాలుగో వార్డ్ లో జయపాల్ నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించారు నాలుగో వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రచారం ముమ్మరం చేశారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి లు వార్డుల వారిగా వార్డు అధ్యక్షులు ఇంచార్జ్ లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ వంటేరుప్రతాప్ రెడ్డి మచ్చ వేణుగోపాల్ రెడ్డి హాజరైనారు మున్సిపల్ ఎన్నికలలో 16 వార్డులలో బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు ప్రతి వార్డులో కార్యకర్తలు బలంగా ఉన్నారని ఐక్యమత్యంగా ఉండి పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు తెలంగాణ సాధకులు మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తూప్రాన్ మున్సిపల్ ల ను బి ఆర్ ఎస్ జెండా ఎగరడం ఖాయం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి రాని సత్యనారాయణ గౌడ్ , ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి సతీష్ చారి హరికృష్ణ వెంకట్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అర్జున్ అనిల్ ముదిరాజ్ రాజేశ్వర్ శర్మ నరేందర్ రెడ్డి రమేష్ సత్యలింగం ప్రవీణ్ డబ్బా రాజు యాదవ్ మన్నే శీను బాయికాడి ఆంజనేయులు నరేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


