శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి.....
తూప్రాన్ జనవరి 17 (ప్రజాస్వరం ): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ స్వయం భూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజలు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని ఆలయ పూజారి సలక ఆత్రేయ శర్మ కోరారు భక్తులకు విజ్ఞప్తి...
భక్తులకు విజ్ఞప్తి...ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలం నందు సాయంత్రం 6.30గంటలకు మాస శివరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా విశిష్ట ద్రవ్యాలతో రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, దీపాలంకరణ సేవ కార్యక్రమాలు తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహణకు కృషి చేస్తున్నాం కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు అని కోరుతున్నాం
శివాయ నమః
ఓం శ్రీ మాత్రే నమఃశివరాత్రి సందర్భంగా ప్రదోష కాలం నందు సాయంత్రం 6.30గంటలకు మాస శివరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా విశిష్ట ద్రవ్యాలతో రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, దీపాలంకరణ సేవ కార్యక్రమాలు తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహణకు కృషి చేస్తున్నాం కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు అని కోరుతున్నారు


