చందాపూర్ లో గ్రామసభ....

చందాపూర్ లో గ్రామసభ....

చిన్న శంకరంపేట, జనవరి 31 ( ప్రజాస్వరం) :                       

చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ కృష్ణ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు మంచినీటి సమస్య తోపాటు గ్రామంలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని సర్పంచ్ కృష్ణగాడి తెలిపారు పలు అభివృద్ధి అంశాలపై తీర్మానించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.