తూప్రాన్ ఎస్సైగా గంగారాజు ....
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 17 పూర్ణ (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ ఎస్సైగా గంగా రాజును నియమిస్తూ మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు తూప్రాన్ లో విధులు నిర్వహించిన ఎస్సై శివానందం బదిలీపై మెదక్ స్పెషల్ బ్రాంచ్ కు వెళ్లడంతో తూప్రాన్ మున్సిపాలిటీ ఎన్నికల దృశ్య సిద్దిపేట్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రైమ్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న గంగా రాజును తూప్రాన్ ఎస్సైగా ఉత్తర్వులు జరి అయ్యాయి గంగారాజు వెల్దుర్తి నర్సాపూర్ దుబ్బాక పోలీస్ స్టేషన్ లలో ఎసై గా పని చేసిన అనుభవం ఉంది
Latest News
31 Jan 2026 18:35:27
నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ) : మండల కేంద్రంలో నిర్మాణం లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం పై వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా...


