పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించిన అధికారులు...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట, జనవరి 31 ( ప్రజాస్వరం): చిన్న శంకర్పేట మండలం దరిపల్లి గ్రామంలో సర్పంచ్ మానస మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాజు ఏఎస్ఐ విట్టల్ లు హాజరై మానవులంతా సమానమేనని కలిసిమెలిసి జీవించాలని కుల మతాలకతీతంగా జీవించాలని వారు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ మానస తోపాటు అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజు, ఏఎస్ఐ విట్టల్, జిపిఓ నాగరాజు, తోపాటు వివిధ శాఖల అధికారులు ఉపసర్పంచ్ మహేందర్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రవీణ్ కుమార్, సిద్దమ్మ, కుమార్, సద్గుణ, తదితరులు పాల్గొన్నారు.
Latest News
31 Jan 2026 20:23:36
చిన్న శంకరంపేట, జనవరి 31 ( ప్రజాస్వరం) : చిన్న శంకరంపేట మండలంలోని ఎస్ కొండాపూర్ అటవీ ప్రాంతంలో రోడ్డు నుంచి టీ మాందాపూర్ వైపు శుక్రవారం...


