కారు మెకానిక్ షాప్ లో చోరీ ఇద్దరు అరెస్ట్..

ఎసై గంగారాజు

కారు మెకానిక్ షాప్ లో చోరీ ఇద్దరు అరెస్ట్..

తూప్రాన్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా సూపర్ మున్సిపాలిటీ పరిధిలోని హైధర్ గూడా వద్ద ఉన్నా కారు మెకానిక్ షాప్ లో అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి చోరీ చేసిన నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎసై గంగారాజు తెలిపారు పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి హైధర్ గుడ వద్ద ఉన్నా మెకానిక్ షాప్ యజమాని మహమ్మద్ సాధిక్ రాత్రి షాప్ ముసివేసి వెళ్లారు అర్ధరాత్రి సమయం లో సీసీ టివి నోటిఫికేషన్ రావడంతో వెంటనే మెకానిక్ షాపు నుండి తెల్ల సంచిలో సామాగ్రి తీసుకొని వస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చెయ్యగా తప్పించుకొని పారిపోయారు మెకానిక్ షాప్ యజమాని సాధిక్ పిర్యాదు తో సీసీ పుటజ్ ఆదరంగా సంజయ్, రాజయ్య, నిందితులను పోలీసులు గుర్తుంచి కేసు చెందించారు సంజయ్ రాజయ్య లను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేరం ఒప్పుకున్నారు చోరీ కేసు నమోదు చేసి సంజయ్ రాజయ్య లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసై గంగాబరాజు తెలిపారు

Latest News

పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి... పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
మెదక్, మార్చ్ 08 (ప్రజాస్వరం):   గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....