వృదురాలి ని కాపాడిన తూప్రాన్ పోలీసులు,...

వృదురాలి ని కాపాడిన తూప్రాన్ పోలీసులు,...

తూప్రాన్, మార్చి  29 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పట్టణంలో ని పెద్ద చెరువు కట్ట పైఆదివారం సాయంత్రం వృదురాలు చెరువు లో ఆత్మహత్య కు పలుపడుతున్నట్లు గమనించిన వ్యక్తులు 100 కు కాల్ చేయడంతో వెంటనే పోలీసులు స్పందించి కాపాడటం జరిగింది ఆదివారం సాయంత్రం అందాజ 4:30 గంలకు గజేంద్రుల బాలమణి, వయస్సు: 75 సం,, లు, w/o లేట్ లక్ష్మీనారాయణ, పద్మశాలి, గ్రామము: దంతాన్ పల్లి, మండలం: శివ్వంపేట కు చెందిన వృద్ధురాలు అనారోగ్య ఇబ్బందుల వలన తూప్రాన్ లోని పెద్ద చేరువు బతుకమ్మలు వేయు చోట హాత్మ హత్య చేసుకొనుటకు వెళ్లి నీళ్ళలోకి దిగగా చెరువు కట్ట పైన వెళ్ళు తున్న వారు ఆమెను గమనించి 100 కు కాల్ చేయగ తూప్రాన్ పోలీస్ బ్లూ కోట్ పోలీస్ M. రవి, M.మహేష్ (PCలు) వెళ్లి వృద్దు రాలిని కాపాడి పోలీస్ స్టేషన్ కు తీసుకోని వచ్చి ఆమె కుమారుడు గజెంద్రుల శంకర్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి దంతాన్ పల్లి సర్పంచ్ గజెంద్రుల నర్సింలు సమక్షంలో పంపించడం జరిగిందని ఎసై 2 జ్యోతి తెలిపారు

Latest News

ఘనంగా మట్టల ఊరేగింపు.... ఘనంగా మట్టల ఊరేగింపు....
మెదక్ ,మార్చి 29 (ప్రజాస్వరం):   మట్టల ఆదివారం సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో భక్తులు ఖర్జూర...
వృదురాలి ని కాపాడిన తూప్రాన్ పోలీసులు,...
ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న కావేరి యూనివర్సిటీ....
ఘనంగా సీతారాముల రథోత్సవం.....
ఘనంగా శివపార్వతుల కళ్యాణం...
శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....
ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....