బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్....
By Prajaswaram
On
మెదక్ , మార్చి 23 (ప్రజాస్వరం):
బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి బయలు దేరిన బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్ తో పాటు బీజేపీ నాయకులను సోమవారం మెదక్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, మోసపూరిత పరిపాలన నిరసన గా అసెంబ్లీ ముట్టడి కి వెళ్తుంటున్న వారిని ముందస్తు అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
Latest News
23 Mar 2026 13:11:53
మెదక్ , మార్చి 23 (ప్రజాస్వరం): బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి బయలు దేరిన బీజేవైఎం మెదక్...


