మల్కాపూర్ ఆదర్శ 393 వ స్వచ్ఛభరత్... 

మల్కాపూర్ ఆదర్శ 393 వ స్వచ్ఛభరత్... 

తూప్రాన్, మార్చి 22 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి  

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో 393వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని 3వ వార్డులో చేపట్టారు. నూతనంగా నిర్మించిన గ్రామస్తుల ఇంటి పరిసర ప్రాంతాలలో ముళ్ల పొదలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ లో భాగంగా రెండు గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు,మన్నె తిరుపతి, రేఖ నాగరాజు గౌడ్,మేకిన్ యువత,పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest News

జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను సన్మానించిన ... నూతన జిల్లా ఉపాధ్యక్షులు గడప దేవేందర్  జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను సన్మానించిన ... నూతన జిల్లా ఉపాధ్యక్షులు గడప దేవేందర్ 
తూప్రాన్ ,మార్చి 22( ప్రజాస్వరం ):  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులు గా గడప దేవేందర్ ను నియమించి పార్టీ బలోపేతం...
నీటి ఆవిష్యకత పై రైతులకు అవగహన...
మల్కాపూర్ ఆదర్శ 393 వ స్వచ్ఛభరత్... 
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తరలిన రైతులు...
సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్....
ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.....
డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం....