ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.....

ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.....

మేడ్చల్, మార్చి 20 (ప్రజాస్వరం) :

 

తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు,మేడ్చల్ మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ ఎంపీ ఈటెలను శామీర్ పేట లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకో వాలని ప్రజల పక్షాపోరాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ..... ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.....
మేడ్చల్, మార్చి 20 (ప్రజాస్వరం) :   తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు,మేడ్చల్ మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా...
డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం....
తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....
వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....
6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....
తూప్రాన్ మున్సిపాలిటీలో 10 వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం.....