సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్....

సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్....

మేడ్చల్ జిల్లా, మార్చి 21(ప్రజాస్వరం):

 

మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వ వార్డులో వార్డు కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ దుర్గమ్మ గుడి వద్ద సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణాన్ని చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

దుర్గమ్మ గుడి వద్ద భక్తులు వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని దానిని గమనించి సంపు నిర్మాణం చేయించినట్లు తెలిపారు.వాటర్ సంపు నిర్మాణం చేయించిన సందర్భంగా కౌన్సిలర్ ని పలువురు అభినందించారు.

Latest News

సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్.... సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్....
మేడ్చల్ జిల్లా, మార్చి 21(ప్రజాస్వరం):   మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వ వార్డులో వార్డు కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ దుర్గమ్మ గుడి వద్ద...
ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.....
డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం....
తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....
వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....
6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....