మహిళా సంఘ భవనానికి పూజలు...

మహిళా సంఘ భవనానికి పూజలు...

మాసాయిపేట, మార్చి 16 (ప్రజాస్వరం):

 

మండలం రామంతపూర్లో నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘ భవనానికి సోమవారం గడప ఏర్పాటు పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ భవాని సౌందర్య రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఉప సర్పంచ్ విజయ సంతోష్ రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మహిళల సాధికారతకు ఈ భవనం వేదికగా నిలుస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు

Latest News

చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్....  చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్.... 
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...
తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..
ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..
వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...