తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 16 (ప్రజాస్వరం ):
పూర్ణ రాజు గౌడ్ ప్రతి నిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో స్వయంభుగా వెలసిన మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం తుమ్మెట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కల్యాణోత్సవం నిర్వహించారు జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మల్లికార్జున స్వామి కళ్యాణం మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు కల్యాణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు చివరి రోజు ఒగ్గు పూజారిలచే ఒగ్గు కథ ఉంటుందని తుమ్మట శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో నాచారం ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మామిళ్ళ కృష్ణ ప్రింటర్ శ్రీనివాస్ విశ్వరాజ్ కృష్ణ చంద్రకాంత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు
Latest News
16 Mar 2026 19:54:11
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...


