ఘనంగా మట్టల ఊరేగింపు....
By Prajaswaram
On
మెదక్ ,మార్చి 29 (ప్రజాస్వరం):
మట్టల ఆదివారం సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో భక్తులు ఖర్జూర మట్టలు చేతబూని మహాదేవాలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారంగా జరుపుకుంటారని శాంతయ్య వివరించారు.
Latest News
29 Mar 2026 21:04:20
మెదక్ ,మార్చి 29 (ప్రజాస్వరం): మట్టల ఆదివారం సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో భక్తులు ఖర్జూర...


