ఘనంగా సీతారాముల రథోత్సవం.....

ఘనంగా సీతారాముల రథోత్సవం.....

మెదక్, మార్చి 28 (ప్రజాస్వరం):

 

మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించి సీతారాముల ఉత్సవమూర్తులను అందులో ప్రతిష్టించి పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఘనంగా సీతారాముల రథోత్సవం..... ఘనంగా సీతారాముల రథోత్సవం.....
మెదక్, మార్చి 28 (ప్రజాస్వరం):   మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో...
ఘనంగా శివపార్వతుల కళ్యాణం...
శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....
ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....
స్వయంభూ సోమేశ్వరాలయ అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగి విరాళం...
తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల” అవార్డు...  
48 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు....