ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....

ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....

తూప్రాన్ , మార్చి 28, (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

హన్స్ ఇండియా ఏచ్ యం టివి ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026లో సంగారెడ్డి జిల్లా హత్నర్ మండలం కసాల గ్రామ ఎంపీపీస్ స్కూల్ లో బెస్ట్ టీచింగ్ జ్యోతి శ్రీ ఉపాధ్యాయురాలు కు అవార్డు అందజేశారు “తెలంగాణలోని ఉత్తమ ఉపాధ్యాయరాలు జ్యోతిశ్రీ కి ” అవార్డు లభించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ అవార్డును పాఠశాల జ్యోతిశ్రీ హైదరాబాద్‌ లోని బాగ్ లింగంపల్లి లో ఉన్న RTC కళాభవన్‌ లో జరిగింది.

 సమగ్ర విద్యార్థల అభివృద్ధిని సమీకృతం చేయడంలో పాఠశాల యొక్క నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం.పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

Latest News

ఘనంగా సీతారాముల రథోత్సవం..... ఘనంగా సీతారాముల రథోత్సవం.....
మెదక్, మార్చి 28 (ప్రజాస్వరం):   మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో...
ఘనంగా శివపార్వతుల కళ్యాణం...
శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....
ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....
స్వయంభూ సోమేశ్వరాలయ అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగి విరాళం...
తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల” అవార్డు...  
48 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు....