ముగిసిన సర్పంచ్ శిక్షణ.. సర్టిఫికెట్ల అందజేత...
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం) :
ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఓరియంటేషన్ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 09నుంచి 13 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలానికి చెందిన 13 గ్రామ పంచాయతీల సర్పంచులను శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ముగింపు వేడుకలో అధికారులు పాల్గొని ప్రజాప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ శిక్షణ ద్వారా సర్పంచ్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందారు
Latest News
25 Mar 2026 18:18:54
చిన్న శంకరంపేట ,మార్చి 25 ( ప్రజాస్వరం): మిట్ట మద్యాహ్నం వేళ వృద్ధులు అని కనికరం లేకుండా ఇంట్లో చోరబడి ఒంటరిగా ఉన్న వృద్ధులపై ద్విచక్రా


