టై బజార్ వేలం రెండు లక్షల 83000
By Prajaswaram
On
మాసాయిపేట ,మార్చి 25 (ప్రజాస్వరం):
మండల కేంద్రం లో తైబజార్ వేళం బుధవారం సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తైబజార్ వేలం వేశారు.రూ.2లక్షల 83000రూపాయల తో
చిట్టిమిల్ల సిద్దిరాములు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞానేశ్వర్ ఎంపీ ఓ నరేష్ పంచాయతీ సెక్రెటరీ రాణి వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు
Latest News
25 Mar 2026 18:18:54
చిన్న శంకరంపేట ,మార్చి 25 ( ప్రజాస్వరం): మిట్ట మద్యాహ్నం వేళ వృద్ధులు అని కనికరం లేకుండా ఇంట్లో చోరబడి ఒంటరిగా ఉన్న వృద్ధులపై ద్విచక్రా


