బాపూజీకి నివాళులు...
By Prajaswaram
On
హైదరాబాద్, జనవరి 30 (ప్రజాస్వరం):
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గోన్నారు.
అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, శాంతియే సందేశంగా జాతికి దిశ చూపిన గాంధీజీ బాట. మనందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకం. గాంధీజీ చూపిన బాటలోనే ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోంది. ఆయన ఆలోచనలు నేటి ప్రభుత్వానికి దిశానిర్దేశం, స్ఫూర్తిని వక్తులన్నారు.
Latest News
12 Feb 2026 21:42:29
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...


