రైతులకు శిక్షణ.....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 17 (ప్రజాస్వరం):
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా మండల కేంద్రంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం కింద మండలంలోని బొమ్మరం, హక్కింపేట గ్రామాలు ఎంపికైనట్లు ఏఈ కవిత తెలిపారు. ఎంపికైన 250 మంది రైతులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి, ఉన్నతాధికారులు సాగు మెళకువలను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రజిత, రైతులు పాల్గొన్నారు.
Latest News
27 Mar 2026 19:01:43
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...


