బొమ్మ బొరుసు అటలో 7గురు పై కేసు ...
ఎసై చైతన్య రెడ్డి....
By Prajaswaram
On
తూప్రాన్ ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధి లోని రామంతాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చిత్తుబొత్తు ఆట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 24570 రూపాయల నగదును స్వాధీనం చేసుకునట్లు చేగుంట ఎసై చైతన్య రెడ్డి తెలిపారు. అట స్థలం నుండి నలుగురు వ్యక్తులు పారిపోయినారని ఆయన చెప్పారు. ఇట్టి బొమ్మ బొరుసు అట గెమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై తెలిపారు.
Latest News
28 Feb 2026 21:41:36
రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు నమోదు...మాజీ మున్సిపల్ మల్లిఖార్జున్ గౌడ్ అరెస్ట్ అప్రజాస్వామికం..... మెదక్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం): కాంగ్రెస్ పార్టీ కక్ష...


