ఉపాధి హామీలో నాటిన చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి... 

మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ డిమాండ్....

ఉపాధి హామీలో నాటిన చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి... 

చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 28 ( ప్రజాస్వరం):

చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నాటిన చెట్లను కోసివేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలను పెంచి రోడ్డుకు ఇరువైపులా గతంలో నాటడం జరిగిందని ప్రభుత్వం చెట్లను పెంచడానికి అనేక నిధులను వెచ్చించి చెట్లను పెంచితే ఈరోజు చెట్లను గ్రామపంచాయతీ వారు ఎవరికి తెలియకుండా నరికి వేయడం సరైన పద్ధతి కాదని చిన్న శంకరంపేట మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు . చెట్లను పెంచడం ద్వారా గ్రామంలో స్వచ్ఛమైన వాతావరణo ఉంటుందని సురక్షితమైన ఆక్సిజన్ లభిస్తుందని అలాంటి చెట్లను ఈరోజు నరికి వేయడం సరైనది కాదని దీనిపై అధికారులు స్పందించి దీనికి కారణమైన వారిపై మరియు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విషయం పట్ల పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Latest News

కాంగ్రెస్ కు జిల్లా పోలీస్ యంత్రాంగం కీలు బొమ్మగా మారింది..... కాంగ్రెస్ కు జిల్లా పోలీస్ యంత్రాంగం కీలు బొమ్మగా మారింది.....
రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు నమోదు...మాజీ మున్సిపల్ మల్లిఖార్జున్ గౌడ్ అరెస్ట్ అప్రజాస్వామికం.....   మెదక్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం):   కాంగ్రెస్ పార్టీ కక్ష...
పేద ప్రజల హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం
బొమ్మ బొరుసు అటలో 7గురు పై కేసు ...
చెరువు కుంటలను పరిశీలించిన తహసిల్దార్ మాలతి...
రాష్ట్ర స్థాయికి ఎంపికైన తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు....
ఉపాధి హామీలో నాటిన చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి... 
అంటరానితనాన్ని రూపుమాపాలి....