తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో జండా ఆవిష్కరించిన..
మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 2 :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ మున్సిపల్ కమిషనర్ కె.రమేష్ కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం యందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కొక్కొండ సమతా పాలకవర్గ సభ్యులు, తూప్రాన్ పట్టణ తెలంగాణ ఉద్యమ కారులు, తూప్రాన్ పట్టణ ప్రముకులు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.
Latest News
02 Jun 2026 19:20:42
ప్రజాస్వరం : నార్సింగి ,జూన్ 02 : ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం...


