తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ కోసం ఆరుగురు నామినేషన్లు...
కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కో -అప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో బుధవారం రోజు వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖాలు చేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం దరఖాస్తులు. మే 23 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది BRS పార్టీ తరఫున కొట్టంల నర్మధ.బొడ్డు రమ్య.మన్నే నాగరాజు. దాసరి విజయలక్ష్మి.షేక్ సత్తార్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా ఇస్రత్ నషీన్ లు నామినేషన్ లు వేశారు..
Latest News
21 May 2026 14:31:09
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21: పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్...


